Latest News In TeluguPonnam Prabhakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఎమ్మెల్యే లాస్యనందిత ప్రమాద ఘటనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతిభలేని డ్రైవర్లను నియమించుకోవద్దని పొన్నం సూచనలు చేశారు. By V.J Reddy 24 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMLA Lasya: ఎమ్మెల్యే లాస్య మృతి.. పీఏపై కేసు నమోదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పఠాన్ చెరు పోలీసులు. 304ఏ ఐపీసీ సెక్షన్ కింద లాస్య పీఏ ఆకాష్ పై FIR నమోదు చేశారు. By V.J Reddy 23 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం మొత్తం రాష్ట్రాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు ఆమె బాడీ పోస్ట్‌మార్టం రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. లాస్య తలకు బలమైన గాయాలు కావడం వలనే స్పాట్లో చనిపోయిందని నివేదిక తేల్చింది. By Manogna alamuru 23 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn