Cricket: ఎమ్మెల్యే రికార్డ్ బ్రేక్ చేసిన సిరాజ్.. పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను హుజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. సోషల్ మీడియా వేదికగా సిరాజ్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్గా తన పేరు మీద ఉన్న రికార్డును సిరాజ్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు.
/rtv/media/media_library/vi/gNGaBpFzX0g/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/aswq-jpg.webp)