Danam Nagender: దానం నాగేందర్ కు షాక్.. రేపే హైకోర్టులో విచారణ?
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేయడం చట్ట విరుద్ధమని, రాజ్యంగ విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/01/22/sJx8jOM8d5ij4I9tFodj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Danam-nagender-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BRS-MLAs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Danam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-75-jpg.webp)