Life Partner: ఇలాంటి విషయాలను పొరపాటున కాబోయే పార్ట్నర్‌తో చెప్పకండి..?
పెళ్లికి ముందు కాబోయే భాగస్వామి గురించి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్యామిలీ, స్నేహితులు, అత్త గురించి కాబోయే పార్ట్నర్‌తో అస్సలు మాట్లాడకూడదు చెబుతున్నారు. ఇలా చేస్తే సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.