Miss Universe India : మిస్ యూనివర్స్ ఇండియా 2024 గా గుజరాతీ బొమ్మ!
జైపూర్ వేదికగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్‌కు చెందిన రియా సింఘా విజేతగా నిలిచింది.ఆమెకు 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా క్రౌన్‌ను అందజేశారు.