మిస్ యూనివర్స్‌గా షెన్సిస్ పలాసియోస్
‘మిస్ యూనివర్స్ -2023’ కిరీటాన్ని నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్‌గా ఎంపికైంది. ఇండియాకు చెందిన 23 ఏళ్ల శ్వేతా శారదా టాప్ 20లో చోటు దక్కించుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/thailand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-19T110903.768-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-18T134150.218-jpg.webp)