Miss Universe: 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఆఖరి రౌండ్ ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అందుకు తగ్గట్టుగానే బ్యూటీ క్వీన్స్ తమదైన శైలిలో ఆన్సర్స్ చెప్పి జడ్జిలను ఇంప్రెస్ చేసి కీరిటాన్ని దక్కించుకున్నారు.
పూర్తిగా చదవండి..మిస్ యూనివర్స్ ఫస్ట్ రన్నరప్ హాట్ కామెంట్స్ వైరల్.!
మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో ఫస్ట్ రన్నరప్ ఆంటోనియా పోర్సిల్డ్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఒక ఏడాది వేరొక మహిళగా ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జి ప్రశ్నించారు. అందుకు ఆమె తాను పాక్కి చెందిన మలాలా యూసఫ్జాయ్ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది.

Translate this News: