Ramdas: విద్యార్థినిలతో ఫిజిక్స్ టీచర్ అసభ్య ప్రవర్తన? రామ్‌దాస్ అరెస్ట్!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఇల్లందుల ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలలో రామ్‌దాస్ అనే ఫిజిక్స్ టీచర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విద్యార్థినులు కంప్లైట్ చేశారు. దీంతో పేరెంట్స్ అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.