Mirai Vibe Song: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?
తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 12న విడుదల అయ్యింది. ఇందులో తేజ సూపర్ యోధుడిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. "వైబ్ ఉందిలే" పాట యూట్యూబ్ లో రిలీజ్ కాగా, చివరి నిమిషంలో సినిమా నుంచి తీసేయడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.