Raja Saab Trailer: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్డేట్.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు. ట్రైలర్ను అక్టోబర్ 2న 'కాంతారా 2' సినిమాతో థియేటర్లలో విడుదల చేయనుండగా, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మొదటి పాట విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.