Mirai Censor: "మిరాయ్" సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?
తేజ సజ్జా ప్రధాన పాత్రలో, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న "మిరాయ్" సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని CBFC నుండి U/A 16+ సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటలు 49 నిమిషాలు గా ఫైనల్ చేశారు. సెప్టెంబరు 12న "మిరాయ్" థియేటర్లలో విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/08/28/mirai-trailer-2025-08-28-12-41-21.jpg)
/rtv/media/media_files/2025/09/05/mirai-censor-2025-09-05-07-15-27.jpg)