Mirai Day BOX Office Collections: 'మిరాయ్' 'కలెక్షన్ల సునామీ.. రెండు రోజుల్లోనే బ్రేక్-ఈవెన్! ఎన్ని కోట్లంటే
సూపర్ హీరో తేజ సజ్జ - కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ఈనెల 12న థియేటర్స్ లో విడుదలైన 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. సూపర్ హిట్ రెస్పాన్స్ తో కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55.60 కోట్ల వసూళ్లు సాధించింది.