Health Tips: పండుగ సమయంలో ఎక్కువ తినేశారా... అయితే దీనిని ట్రై చేయండి!
పుదీనా మజ్జిగ కడుపు వేడిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పానీయం. దీంతో గ్యాస్, ఎసీడీటీ, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పుదీనా కడుపుని చల్లబరుస్తుంది. మజ్జిగ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.