కానిస్టేబుల్ కాదు కామాంధుడు.. రేప్ చేశాడని కేసు పెట్టాడానికి వెళ్తే మళ్లీ రేప్ చేశాడు!
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడో కానిస్టేబుల్ బాధితురాలని నమ్మించి తిరిగి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కానిస్టేబుల్ తో పాటుగా మరోకరిని అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/02/19/pDpEzyfnFfiBukQrkj7x.jpg)
/rtv/media/media_files/2025/02/25/hFaIbeKLCsx1YlCBRjke.jpg)