AP: పెళ్ళి ప్రతిపాదన.. మైనర్ బాలిక ఏం చేసిందంటే?
ప్రకాశం జిల్లా గిద్దలూరులో మైనర్ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. గిద్దలూరు బాలికల ఉన్నతపాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణం చెందింది.