National: విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు అలర్ట్.. కీలక ప్రకటన జారీ చేసిన మంత్రిత్వ శాఖ
విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. లావోస్, కంబోడియాలో ఉద్యోగాలకోసం వెళ్లేవారు ఫేక్ కంపెనీపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఫేక్ ఏజెంట్స్ నమ్మి నష్టపోవదద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.