Medak: సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యం: మంత్రి తలసాని
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-2023 సందర్బంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.