Minister Nara Lokesh at Maha Kumbh Mela | సెల్ఫీ కోసం వస్తే...లోకేష్ ఏం చేశాడంటే! | RTV
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన సందర్భంగా ఈ ఇరువురు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో భేటీ అయ్యారు.