YCP 4th List : వైసీపీ 4th లిస్ట్ రిలీజ్!
వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది. 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో ఫోర్త్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు.ఇందులో ఒక ఎంపీ స్థానం ఉండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి బొత్స. అంగన్వాడీలకు ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ ను పెంచుతున్నట్లు తెలిపారు. పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నామన్నారు. అయితే, ఎన్నికల తరువాత జీతం పెంచే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 18-30 వరకూ 10వ తరగతి పరీక్షలుంటాయని పేర్కొన్నారు.
ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది, ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్రను చేపట్టనున్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఈ సామాజిక సాధికార బస్సుయాత్ర కొనసాగుతుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.