గ్యాంగ్ రే*ప్ పై అప్పలరాజు ఫైర్
పొత్తుల కోసం పాకులాడటమే ప్రతిపక్షాల పని అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ బోటు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి సీదిరి అప్పలరాజు 80 శాతం పరిహారంగా చెక్కులు అందజేశారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేయగా.. స్టీల్ బోట్ల తయారీకి 60 శాతం సబ్సిడీ ఇచ్చారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై మంత్రి అప్పలరాజు స్పందించారు. డామేజ్ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని.. వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నారు.