Singareni: రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం.. ఇద్దరు మృతి
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో ఓసీపీ-2లో పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతులు చేస్తుండగా మట్టి పెళ్లలు కూలాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ సాగర్‌గా గుర్తించారు.
/rtv/media/media_files/2025/03/25/Xf9flZZi3mvaviIgoVjF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-82-1.jpg)