Health Tips : మెదడుకు విరామం ఇస్తున్నారా.. లేకపోతే అంతే సంగతులు..
ఈరోజుల్లో ప్రశాంతత అనేది చాలామందికి కరువైపోయింది. మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కీలకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.మన మెదడుకు తరచూ విరామం ఇస్తుంటే.. అది మరింత యాక్టివ్గా పనిచేస్తూ.. సృజనాత్మకంగా వ్యవహరిస్తుందని లెక్సిస్నెక్సిస్ అనే సర్వే తెలిపింది.