Mimicry Row: ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ను ఇమిటేట్ చేయడాన్ని సమర్థించుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ. లోక్సభలో ప్రధాని మోదీ సైతం అనేక సార్లు ఇలా చేశారని గుర్తు చేశారు. తాను ఎవరినీ కించపరచాలని చేయలేదన్నారు. మిమిక్రీ ఒక కళగా అభివర్ణించారు.
/rtv/media/media_files/2026/01/04/monkeys-2026-01-04-15-58-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Trinamool-MP-Kalyan-Banerje-jpg.webp)