Calcium : మన శరీరంలో కాల్షియం పెరగాలంటే ఏం చేయాలి?
ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. పాల వల్ల కాల్షియం బాగా పెరుగుతుంది. పాలంటే ఇష్టపడని వారి క్యారెట్, కాయధాన్యాలు, నువ్వులు, సోయాబీన్స్ తింటే కాల్షియం బాగా లభిస్తుంది. కాల్షియం పెరగాలంటే కాలే, బ్రోకలీ, ఆకు కూరలను తినాలి.