Ear Pain : అర్థరాత్రి చెవి నొప్పి వచ్చిందా.. ఇలా చేయండి
రాత్రిపూట అకస్మాత్తుగా చెవి నొప్పి వస్తే ఒక చెంచా ఉల్లిపాయ రసం, వెల్లుల్లి, ఉప్పు, తులసి ఆకుల రసం, పుదీనా ఆవ నూనె చెవిలో వేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇయర్ఫోన్లకు, ఇయర్ బడ్స్ లకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు అంటున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/old-couple-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/you-have-ear-pain-in-the-middle-of-the-night-jpg.webp)