Microsoft : విండోస్ సమస్య పరిష్కరించాం : మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ విండోస్ లో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్ డేట్ వెనక్కి తీసుకుంది. డీబగ్ ను రూపొందించామని,సమస్య పరిష్కారమైనట్లు ప్రకటించింది.