Covid: వరంగల్ లో కరోనా కల్లోలం.. ఆరుగురు చిన్నారులకు కోవిడ్.. ఎంజీఎంలో ట్రీట్మెంట్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. వారికి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.