Metro: మెట్రో స్టేషన్ లో బహిరంగ హస్తప్రయోగం.. సిబ్బందిపై మహిళల ఫిర్యాదు!
బెంగళూరులో మరో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. మహిళా ప్రయాణికురాలితో మెట్రో ఉద్యోగి అనుచితంగా ప్రవర్తించాడు. ఫ్లామ్ ఫామ్ పై నిలబడి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ బహిరంగంగా హస్త ప్రయోగం చేశాడు. దీన్ని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.