Meta AI: వాట్సాప్ కొత్త ఫీచర్.. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా..?
మెటా భారతదేశంలో తన AI చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఈ చాట్‌బాట్ అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది టెక్స్ట్‌తో పాటు ఇమేజ్‌లను కూడా రూపొందించి వినియోగదారులకు అందిస్తుంది.