Vijay Sethupathi : ఆమెతో నటించాలంటే భయమేసింది.. విజయ్ సేతుపతి
'మేరీ క్రిస్మస్' సినిమాకోసం ఫస్ట్ టైమ్ నటి కత్రినా కైఫ్ తో నటించాలంటే భయమేసిందని విజయ్ సేతుపతి చెప్పారు. 'హీరోయిన్ కత్రిన అని డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ చెప్పగానే షాక్ అయ్యాను. ఈ విషయం నా సన్నిహితులతో చెబితే అందరూ ఆశ్చర్యపోయారు' అని చెప్పుకొచ్చారు.