Periods : నెలసరి సమయంలో మూడ్ స్వింగ్స్‌ను ఎలా డీల్ చేయాలి?
రుతుస్రావం సమయంలో మూడ్ స్వింగ్స్‌ను డీల్ చేయడానికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం రీచ్ ఫుడ్స్ తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి.
రుతుస్రావం సమయంలో మూడ్ స్వింగ్స్‌ను డీల్ చేయడానికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం రీచ్ ఫుడ్స్ తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి.
మీ రుతుచక్రం మీ మొత్తం ఆరోగ్యానికి ప్రత్యక్ష సూచిక అని గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ రుతు సైకిల్ పొడవు(26-35 రోజులు), రక్తం ఆరోగ్యకరమైన ఎరుపు రంగులో ఉండడం, పీరియడ్స్ ఉన్న రోజుల్లో మాత్రమే రక్తస్రావం అవుతుండడం, తక్కువ నొప్పి.. ఇవన్ని ఆరోగ్యకరమైన నెలసరికి సంకేతాలు.