Menopause: మెనోపాజ్ వల్ల బరువు పెరుగుతారా..అసలు నిజం ఏంటి?
స్త్రీకి ఆఖరి పీరియడ్స్ తర్వాత 12 నెలల వరకు పీరియడ్స్ రాకపోతే మెనోపాజ్ వచ్చినట్లు పరిగణిస్తారు. బరువు పెరగడం అనేది మెనోపాజ్‌కి సంబంధించినది కాదని వైద్యులు అంటున్నారు. మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. దీనికి మెనోపాజ్‌తో సంబంధం లేదని చెబుతున్నారు.
/rtv/media/media_files/2024/10/23/HHGKSLWmHdrmuUwU4y3J.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/due-to-menopause-gain-weight-what-is-real-truth-jpg.webp)