Rajya Sabha: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు
లోక్సభలో పాస్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఏ నెల 18 నుంచి 22 వరకు జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. బుధవారం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీంతో రాజ్యసభకు వెళ్లిన ఈ బిల్లుపై రాస్యసభ సభ్యులు చర్చించనున్నారు.