Malavika Mohanan: మెగా ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ..? ఇది కదా లక్ అంటే..!
ప్రభాస్‌తో ‘రాజా సాబ్’ చేస్తున్న మాలవికా మోహనన్ కు చిరంజీవి - బాబీ కాంబోలో తెరకెక్కే ‘మెగా 158’ సినిమాలో కీలక పాత్ర దక్కే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 5న పూజా కార్యక్రమంతో ప్రారంభమై, జనవరిలో షూటింగ్ మొదలవుతుంది.
/rtv/media/media_files/2025/05/03/aam4SU4R7VifApjkmKTf.jpg)
/rtv/media/media_files/2025/10/15/malavika-mohanan-2025-10-15-06-49-21.jpg)