Medigadda: మేడిగడ్డపై 738 పేజీల సంచలన నివేదిక
TG: మేడిగడ్డ కుంగిపోవడంపై 738 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. నిర్మాణ లోపాలు, క్వాలిటీ టెస్ట్ చేయకుండానే బిల్లుల చెల్లింపులు, పని పూర్తికాకుండానే ధ్రువీకరణ పత్రాల జారీ వంటివి నివేదికలో పేర్కొంది.
/rtv/media/media_files/2025/05/27/W5I2QERCozNfkKBrrhJ8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Medigadda-Barrage-jpg.webp)