Crime : మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!
సంగారెడ్డిలో మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆమె పటాన్ చెరు వద్ద కారులో విగత జీవిగా పడి ఉంది. చేతికి పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/13/YXmE8pDcMVaHp9x7oBgr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rachana-jpg.webp)