Medchal Murder: నా కూతుర్ని మాయ చేసి ఎత్తుకెళ్లిపోయాడు.. రంపంతో కోసేశాడు : స్వాతి తల్లి
మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో దారుణం జరిగింది. ఈస్ట్ బాలాజీ హిల్స్‌లో భార్యను అతికిరాతకంగా చంపేశాడో భర్త. భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు భర్త మహేందర్. రంపంతో స్వాతి శరీరాన్ని ముక్కలు చేసి కవర్లో వేసిన మహేందర్.
/rtv/media/media_files/2025/08/25/medchal-murder-2025-08-25-10-15-13.jpg)
/rtv/media/media_files/2025/08/24/bapatla-2025-08-24-11-34-56.jpg)