SocietyLoan App Incident in Medak | ఆ లోన్ యాప్ టార్చర్ కే... మా అన్న చనిపోయింది | RTV By RTV 19 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | RTV ప్రా*ణం తీసిన పరువు.! | Old Woman Sui*cide At Medak | Honor killing Incident happened at Medak district and Villagers shocked due the death of their neighbour | RTV By RTV 09 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకూలీ పనుల్లో దుష్ర్పచారం మహిళకు కల్లు తాగించి ఆపై.. ! | Old Woman Sui*cide At Medak | RTV By RTV 09 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyMedak Road Accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నుజ్జు నుజ్జుగా శరీరాలు | Culvert | RTV By RTV 17 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMedak : మెదక్ లో విషాదం.. ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలి మృతి..! మెదక్ జిల్లాలో పెంకుటిల్లు పైకప్పు కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. టేక్మాల్ మండలానికి చెందిన శంకరమ్మ రాత్రి ఇంట్లో నిద్రుస్తుండగా ఇంటి పైకప్పు మీదపడి అక్కడిక్కడే మృతి చెందింది. శంకరమ్మ భర్త దత్తయ్య సమాచారంతో స్థానికులు శిథిలాల కింద ఉన్న ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. By Archana 09 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguROUND UP: మెదక్ నియోజకవర్గ ప్రజల మద్దతు ఎవరికి? మెదక్ నియోజకవర్గంలో రాజకీయ నేతల ప్రచారాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్తిగా పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ అభ్యర్థిగా పంజా విజయ కుమార్ ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడనున్నారు. By V.J Reddy 14 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguEx MLA Babu Mohan: బీజేపీపై ఆగ్రహం.. బాబు మోహన్ సంచలన నిర్ణయం.. బీజేపీ నాయకుడు బాబుమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు, బీజేపీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. దీనంతటికీ కారణం.. తనకు టికెట్ కేటాయింపు విషయంలో బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరే అని బాబుమోహన్ అంటున్నారు. టికెట్ తన కొడుక్కి ఇస్తారా? తనకు ఇస్తారా? క్లారిటీ ఇవ్వాలన్నారు. టికెట్ పేరుతో తనకు, తన కొడుక్కి మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. తన ఫోన్కు అగ్రనేతలెవరూ రెస్పాండ్ అవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Shiva.K 28 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn