Meal: కూర్చొని భోజనం చేయడం వల్ల ప్రయోజనాలు
నేలపై కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు నేలపై కూర్చొని భోజనం చేసినప్పుడు అది ఒక ఆసనంగా ఉంటుంది. సుఖాసన, పద్మాసన భంగిమల్లో కూర్చొని తినడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది.