మేయర్ ఔట్! మహమూద్ అలీ సంచలనం | Mahmood Ali Sensational Comments | Mayor Vijaya Lakshmi | RTV
తన ప్రతిష్టను దిగజార్చే విధంగా అసభ్యకర వీడియోలు క్రియేట్ చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నం ప్రభాకర్, తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.