World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్లో భారత్ శ్రీలంకను ఓడించి...సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది.
World cup:జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి
క్రికెట్ జంటిల్మన్ గేమ్ అని నిరూపించారు న్యూజిలాండ్ బాటర్లు. వరల్డ్ కప్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అందరి మన్ననలనూ పొందారు. అసలేం జరిగిందంటే...
World cup:టాస్ గెలిచిన భారత్...ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల స్టేడియం పేస్ కు అనుకూలించే పిచ్ కావడంతో రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
World Cup 2023: మెగా టోర్నీలో ఐదవ విజయం ఎవరిని వరించేనో?
నెమ్మదిగా వరల్డ్ కప్ లో హీట్ మొదలవుతోంది. ఒక్కో మ్యాచ్ అవుతున్న కొద్దీ మెగా టోర్నీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. ప్రపంచకప్ లో ఇవాళ మెగా సమరం జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భారత్, న్యూజిలాండ్ లు నేడు తలపడబోతున్నాయి.
World cup 2023:ఖాతా తెరిచిన ఆస్ట్రేలియా-శ్రీలంక మీద విజయం
2023 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మొత్తానికి తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది.
IND VS PAK:భారత్-పాక్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్
భారత్-పాక్ మ్యాచ్ మొత్తం ఇండియా అంతా తెగ ఎదురు చూస్తోంది. మ్యచ్ను ఫుల్ టూ ఎంజాయ్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు హైదరాబాద్ సైతం సిద్ధమవుతోంది. భారీ స్క్రీన్లతో హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.