Encounter: తెలంగాణలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట దగ్గర పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనగుతున్నాయి. ఘటనా స్థలంలో ఒక ఏకే 47, ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు