Shooting in US: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత..ఐదుగురు మృతి..!
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ట్రబుకో కాన్యన్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలో ఆరెంజ్ కౌంటీ పోలీసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/06/02/W9Xc9zspQIegbB9dMT6d.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/us-shooting-jpg.webp)