Mass Jathara Review: ‘మాస్ జాతర’ హిట్టు బొమ్మ.. సెన్సార్ టాక్ ఇదే..!
రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న “మాస్ జాతర” అక్టోబర్ 31న విడుదల కానుంది. సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద హైప్ పెరిగింది. ప్రేక్షకులు ‘వింటేజ్ రవితేజ’ను చూడబోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.
/rtv/media/media_files/2025/10/31/raviteja-2025-10-31-09-29-08.jpg)
/rtv/media/media_files/2025/10/30/mass-jathara-2025-10-30-13-50-18.jpg)