Mary Kom: కీలక పోస్టుకు రాజీనామా చేసిన బాక్సర్ మేరీ కోమ్..
ప్రముఖ బాక్సర్ మేరీకోమ్.. ఫ్యారీస్లో జరగనున్న ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్‌గా వైదొలగినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
ప్రముఖ బాక్సర్ మేరీకోమ్.. ఫ్యారీస్లో జరగనున్న ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్‌గా వైదొలగినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ రిటైర్మెంట్ ప్రకటించిందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఒలింపిక్స్‌లో వయస్సు పరిమితి కారణంగా అందులో ఆడలేకపోతున్నాని మాత్రమే చెప్పినట్టు మేరీకోమ్ క్లారిటీ ఇచ్చారు.