ఇంటర్నేషనల్ NASA: మనుషులు ఉండడానికి మరో గ్రహం..మార్స్ మీద బోలెడంత నీరు అంగారకుడి మీద బోలెడంత నీరు ఉందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. మార్స్ మీద ఉన్న రాళ్ళ కింద పొరల్లో నీరు ఉందని కనుగొన్నారు. ఇవన్నీ కలిపితే సముద్రాలు ఏర్పడతాయని చెప్పారు. దీంతో భవిష్యత్తులో మానవులు ఇక్కడ నివసించడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అంగారకుడిపై గ్రహాంతర వాసుల కోసం నాసా వేట! మనకు సమీపంలో ఉన్న గ్రహాలపై గ్రహాంతర వాసులు ఉన్నారా? ఇప్పటికే ఈ ప్రశ్నకు సైంటిస్టులు వెతికి వెతికి అలసిపోయారు. అయితే అంగారక గ్రహంపై జీవం ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు మార్టిన్ శిల నమూనాలను తిరిగి భూమికి తీసుకురావాలని నాసా నిర్ణయించింది. By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NASA Jobs : నాసాలో ఉద్యోగం కావాలా? చదువు అవసరం లేదు..ఈ ఒక్క పని వస్తే చాలు..!! అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా చదువుతో సంబంధం లేకుండా మార్స్ పై ఏడాది పాటు ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు కోరుతుంది. అంగారక గ్రహంపైకి వెళ్తే అక్కడేం చేస్తామో దాన్ని భూమిపైన్నే చేస్తున్నట్లు నటించాలి. ఇలాంటి నలుగురి కోసం నాసా వెతుకుతోంది. జీతం కూడా భారీగానే చెల్లిస్తుందట. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mars zodiac sign 2024: ఈ 4 రాశుల వారికి ఫిబ్రవరి 5 నుంచి దశ తిరిగిపోతుంది! అంగారక గ్రహం సంచారానికి గురైన ప్రతీసారి 12 రాశులపై ప్రభావం పడుతుంది.అంగారకుడు 5 ఫిబ్రవరి 2024 రాత్రి 9:07 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచార ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై భిన్నంగాఉంటుంది.అంగారక గ్రహ సంచారంతో 4 రాశులకి దశ తిరిగిపోతుంది By Nedunuri Srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: మీరు కన్న కలలే నిజం అవుతాయ్ చూడు..!! చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు వేయబోతోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడాన్ని సెలబ్రెట్ చేసుకుంటూనే మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈసారి ఏకంగా సూర్యుడు, శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపై పరిశోధలను జరుపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn