Marco Movie: 'మార్కో 2' క్యాన్సిల్! ఉన్ని ముకుందన్ షాకింగ్ నిర్ణయం!
హీరో ఉన్నిముకుందన్ 'మార్కో' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. "క్షమించండి, మార్కో సిరీస్ను కొనసాగించే ఆలోచనను విరమించుకున్నాను అని తెలిపారు. మార్కో సినిమాలోని హింసాత్మక సన్నివేశాలపై విమర్శల కారణమగానే సీక్వెల్ ప్లాన్ విరమించుకున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/09/18/marco-sequel-2025-09-18-08-42-09.jpg)
/rtv/media/media_files/2025/06/15/wTxmVc0KFF1F5l6pqU9p.jpg)