Manchu:మోహన్‌బాబు యూనివర్సిటీలో హై టెన్షన్..మళ్లీ తన్నుకున్న బౌన్సర్లు
మోహన్‌బాబు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. తిరుపతిలోని విద్యానికేతన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అవ్వ, తాతల సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు రానివ్వకపోవడంతో మనోజ్ బలవంతంగా గేట్లు తోసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు, మనోజ్ బౌన్సర్లు తన్నుకున్నారు.