Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య అశ్రిత శెట్టి కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇద్దరు విడిపోతున్నట్లు సమాచారం. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు ఇద్దరు ఉన్న ఫొటోలు డిలీట్ చేశారు.