క్రైంViral Video : మామిడి కాయల కోసం వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య! యూపీలోని పిపారియా గురుగోవింద్ రాయ్ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. మామిడి కాయల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులపై తోటమాలి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తాడుతో ముగ్గురు పిల్లలను చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టాడు By Bhavana 13 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn